మిత్రులకు, ఇది చదివిన వారు అందరికీ ఒక సూచన.
" మిత్ర పరిషత్ తరఫున ఆన్ లైన్ సంస్కృత భాషా బోధన విషయము మీకు తెలిసినదే. ఈ ఆన్ లైన్ క్లాసులో చేరదలచుకున్నవారికి వారి మెయిల్ ఐడీ లకు ఒక రిజిస్ట్రేషన్ ఫారం పంపాము. కారణాంతరాలవల్ల ఎవరికైనా రాకున్నచో, కింది లింకులో నుండీ డౌన్ లోడ్ చేసుకొని, పూర్తి చేసి, అందులో ఉన్న మెయిల్ ఐడీ కి పంపగలరు.
ఈ ఫారం ’ ఎడిటబుల్ పీడీఎఫ్ ’ ఫార్మాట్ లో ఉంది. అందులో అడిగిన మీ వివరాలు అందులోనే నింపవచ్చు. నింపి సేవ్ చేయవచ్చు.
నింపిన ఫారాన్ని పంపండి.
ధన్యవాదాలు. ఇది అందరికీ షేర్ చేయవచ్చు.
Pl. send filled in forms to: mitraparishat@gmail.com

ఎడిటబుల్ పీడీఎఫ్ పనిచేయటం లేదు.
ReplyDeleteఅందరికీ పనిచేస్తున్నదండీ.. మీకు ఏదైనా సమస్య ఉంటే, దాన్ని ప్రింట్ తీసుకొని, పెన్ తో ఫిల్ అప్ చేసి , ఫోటో
Deleteపంపగలరు
Bulus Kameswararao
ReplyDeleteI must fill the form send u soon
Thank you sir
Namaskaramulu. I used to follow your Maha Brahmana regularly in the past. Unfortunately missed checking the latest updates and just found this note about the Sanskrit Teaching. Any chance you are still doing it Sir?
ReplyDeleteI am very interested in learning Sanskrit and improve the understanding of our Suktas. Please suggest.
Many many thanks for such a useful blog.
It was a Non-Starter as not much response was there.
ReplyDeleteI believe there are others who are conducting the classes in you tube
Thanks for your interest and query